(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 089
॥ శ్రీః ॥
3.89. అధ్యాయః 089
Mahabharata - Vana Parva - Chapter Topics
లోమశేనేంద్రవచనాద్యుధిష్ఠిరంప్రతి పార్థస్ పాశుపతాదిప్రాప్తికథనపూర్వకమినద్రసందేశనివేదనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-89-0x(1998)(19712)
ఏవం సంభాషమాణే తు ధౌంయే కౌరవనందన।
లోమశః స మహాతేజా ఋషిస్తత్రాజగామ హ ॥ 3-89-1(19713)
తం పాండవాగ్రజో రాజా సగణో బ్రాహ్మణాశ్చ తే।
ఉపాతిష్ఠన్మహాభాగం దివి శక్రమివామరాః ॥ 3-89-2(19714)
సమభ్యర్చ్య యథాన్యాయం ధర్మపుత్రో యుధిష్ఠిరః।
పప్రచ్ఛాగమనే హేతుమటనే చ ప్రయోజనం ॥ 3-89-3(19715)
స పృష్టః పాండుపుత్రేణ ప్రీయమాణో మహామనాః।
ఉవాచ శ్లక్ష్ణయా వాచా హర్షయన్నివ పాండవాన్ ॥ 3-89-4(19716)
సంచరన్నస్మి కౌంతేయ సర్వాంల్లోకాన్యదృచ్ఛయా।
గతః శక్రస్య భవనం తత్రాపశ్యం సురేశ్వరం ॥ 3-89-5(19717)
తవ చ భ్రాతరం వీరమపశ్యం సవ్యసాచినం।
శక్రస్యార్ధాసనగతం తత్ర మే విస్మయో మహాన్ ॥ 3-89-6(19718)
ఆసీత్పురుషశార్దూల దృష్ట్వా పార్థం తథాగతం।
ఆహ మాం తత్ర దేవేశో గచ్ఛ పాండుసుతాన్ప్రతి ॥ 3-89-7(19719)
సోఽహమభ్యాగతః క్షిప్రం దిదృక్షస్త్వాం సహానుజం।
వచనాత్పురుహూతస్య పార్థస్ చ మహాత్మనః ॥ 3-89-8(19720)
ఆఖ్యాస్యే తే ప్రియం తాత మహత్పాండవనందన।
భ్రాతృభిః సహితో రాజన్కృష్ణయా చైవ తచ్ఛృణు ॥ 3-89-9(19721)
యత్త్వయోక్తో మహాబాహురస్త్రార్థం భరతర్షభ।
తదస్త్రమాప్తం పార్థేన రుద్రాదప్రతిమం విభో ॥ 3-89-10(19722)
యత్తద్బ్రహ్మశిరో నామ తపసా రుద్రమాగమత్।
అమృతాదుత్థితం రౌద్రం తల్లబ్ధం సవ్యసాచినా ॥ 3-89-11(19723)
తత్సమంత్రం ససంహారం సప్రాయశ్చిత్తమంగలం।
వజ్రమస్త్రాణి చాన్యాని దండాదీని యుధిష్ఠిర ॥ 3-89-12(19724)
యమాత్కుబేరాద్వరుణాదింద్రాచ్చ కురునందన।
అస్త్రాణ్యధీతవాన్పార్థో దివ్యాన్యమితవిక్రమః ॥ 3-89-13(19725)
విశ్వావసోస్తు తనయాద్గీతం నృత్యం చ సామ చ।
వాదిత్రం చ యథాన్యాయం ప్రత్యవిందద్యథావిధి ॥ 3-89-14(19726)
ఏవం కృతాస్త్రః కౌంతేయో గాంధర్వం వేదమాత్మవాన్।
సుఖం వసతి బీభత్సురనుజస్యానుజస్తవ ॥ 3-89-15(19727)
యదర్థం మాం సురశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్।
తచ్చ తే కథయిష్యామి యుధిష్ఠిర నిబోధ మే ॥ 3-89-16(19728)
భవాన్మనుష్యలోకేఽపి గమిష్యతి న సంశయః।
బ్రూయాద్యుధిష్ఠిరం తత్రవచనాన్మే ద్విజోత్తమ ॥ 3-89-17(19729)
ఆగమిష్యతి తే భ్రాతా కృతాస్త్రః క్షిప్రమర్జునః।
సురకార్యం మహత్కృత్వా యదశక్యం దివౌకసైః ॥ 3-89-18(19730)
తపసాఽపి త్వమాత్మానం యోజయ భ్రాతృభిః సహ।
తపసో హి పరం నాస్తి తపసా విందతే మహత్ ॥ 3-89-19(19731)
అహం చ కర్ణం జానామి యథావద్భరతర్షభ।
సత్యసంధం మహోత్సాహం మహావీర్యం మహాబలం ॥ 3-89-20(19732)
మహాహవేష్వప్రతిమం మహాయుద్ధవిశారదం।
మహాధనుర్ధరం వీరం మహాస్త్రం వరవర్ణినం ॥ 3-89-21(19733)
మహేశ్వరసుతప్రఖ్యమాదిత్యతనయం ప్రభుం।
తథాఽర్జునమతిస్కంధం సహజోల్వణపౌరుణం ॥ 3-89-22(19734)
న స పార్తస్య సంగ్రామే కలామర్హతి షోడశీం ॥ 3-89-23(19735)
యచ్చాపి తే భయం కర్ణాన్మనసిస్థమరిందమ।
తచ్చాప్యపహరిష్యామి సవ్యసాచిన్యుపాగతే ॥ 3-89-24(19736)
యచ్చ తే మానసం వీర తీర్థయాత్రామిమాం ప్రతి।
స మహర్షిర్లోమశస్తే కథయిష్యత్యసంశయం ॥ 3-89-25(19737)
యచ్చ కించిత్తపోయుక్తం ఫలం తీర్థేషు భారత।
బ్రహ్మర్షిరేష బ్రూయాత్తే న తచ్ఛ్రద్ధేయమన్యథా ॥ 3-89-26(19738)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్తయాత్రాపర్వణి ఏకోననవతితమోఽధ్యాయః ॥ 89 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-89-12 ప్రాయశ్చిత్తం అస్త్రాగ్నినా నిరపరాధానాం దాహే యో దోషస్తస్ శోధనం।
మంగలం దగ్ధానామేవారామాదీనాం పునర్వికసనం।
వజ్రం వజ్రవదప్రతీకార్యం రౌద్రమేవ ॥
3-89-14 గీతం లౌకికం గానం। సామ ఋక్షు గానం ॥
3-89-18 సురకార్యం నివాతకవచాదీనాం వధః। కృతార్థః క్షిప్రమర్జున ఇతి క. థ. పాఠః ॥
3-89-20 రసత్యసంధం సత్యప్రతిజ్ఞం ॥
3-89-21 వరవర్ణినం అతిసుందరం ॥
3-89-22 మహేశ్వరసుతప్రఖ్యం స్కందతుల్యం। అతిత్కంధం ఉన్నతాంసం ॥
3-89-24 అపహరిష్యామి కవచకుండలాపహరణేన ॥
3-89-26 తత్ శ్రద్ధేయం నత్వన్యథా గ్రహీతవ్యమిత్యర్థః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.